పదజాలం
విశేషణాలు తెలుసుకోండి – ఆంగ్లము (US)

fast
the fast downhill skier
త్వరగా
త్వరగా దూసుకెళ్ళే స్కియర్

stupid
a stupid plan
మూర్ఖమైన
మూర్ఖమైన ప్రయోగం

negative
the negative news
నకారాత్మకం
నకారాత్మక వార్త

sweet
the sweet confectionery
తీపి
తీపి మిఠాయి

social
social relations
సామాజికం
సామాజిక సంబంధాలు

native
native fruits
స్థానిక
స్థానిక పండు

hysterical
a hysterical scream
అతి ఉత్సాహపూరిత
అతి ఉత్సాహపూరిత అరవాడం

different
different colored pencils
విభిన్న
విభిన్న రంగుల కాయలు

vertical
a vertical rock
నెట్టిగా
నెట్టిగా ఉన్న శిలా

wide
a wide beach
విస్తారమైన
విస్తారమైన బీచు

interesting
the interesting liquid
ఆసక్తికరం
ఆసక్తికరమైన ద్రావణం
