పదజాలం
విశేషణాలు తెలుసుకోండి – హంగేరియన్

hülye
a hülye gondolat
విచిత్రమైన
విచిత్రమైన ఆలోచన

használt
használt cikkek
వాడిన
వాడిన పరికరాలు

első
az első tavaszi virágok
మొదటి
మొదటి వసంత పుష్పాలు

furcsa
a furcsa kép
అసహజం
అసహజంగా ఉన్న బొమ్మ

hatalmas
egy hatalmas oroszlán
శక్తివంతం
శక్తివంతమైన సింహం

üres
az üres képernyő
ఖాళీ
ఖాళీ స్క్రీన్

első
az első sor
ముందు
ముందు సాలు

havas
a havas fák
మంచు తో
మంచుతో కూడిన చెట్లు

függőleges
egy függőleges szikla
నెట్టిగా
నెట్టిగా ఉన్న శిలా

különleges
a különleges érdeklődés
ప్రత్యేక
ప్రత్యేక ఆసక్తి

ismeretlen
az ismeretlen hacker
తెలియని
తెలియని హాకర్
